Apr 09,2023 15:23

ప్రజాశక్తి-బాపట్ల : బాపట్ల మండలం, నందిరాజుతోట గ్రామం పరిధిలోని నాగరాజు కాలువ నందు సుమారు 50 నుండి 55 సంవత్సరాలు వయసు కలిగిన గుర్తు తెలియని ఆడమనిషి మృతదేహం లభ్యమైనందున, నందిరాజు తోట వీఆర్వో ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేయుచున్నాము. సదరు మృతదేహంను బాపట్ల ఏరియా ప్రభుత్వ ఆసుపత్రి శావాగారం నందు ఉంచడమైనది. సదరు మహిళ ఆచూకీ తెలిసినవారు. బాపట్ల రూరల్ ఎస్సైకి 9440796258 తెలియజేయవలసిందిగా తెల్పమైనది.