ప్రజాశక్తి-చీరాల : చీరాల కోర్టు ఆవరణంలో కక్షి దారుల అవసరార్థం కొరకు బార్ అసోసియేషన్ అధ్యక్షులు గౌరవ రమేష్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మంచినీటి ట్యాంక్ ను ప్రారంభించిన సీనియర్ సివిల్ జడ్జి సుధా, ప్రిన్సిపాల్ జూనియర్ సివిల్ జడ్జి షేక్ రెహనా, మరియు అదనపు జూనియర్స్ విల్ జడ్జి షేక్ నిషాద్ నాథ్ లు. ఈ సందర్భంగా న్యాయవాదులు ఎమ్మిడి శెట్టి గోపాలకృష్ణమూర్తి, ప్రదీప్ ల సహకారంతో మంచినీటి వాటర్ ట్యాంక్ ఏర్పాటు చేసినట్లు రమేష్ తెలిపారు.ఈ కార్యక్రమంలో న్యాయవాదులు కక్ష దారులు పాల్గొని ఏర్పాటు హర్షం వ్యక్తం చేశారు.