Oct 01,2023 12:23

ప్రజాశక్తి - ఎస్ ఆర్ పురం : రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు నారాయణస్వామి ఆదివారం ఉ.10.00 గంటలకు గంగాధర నెల్లూరు నియోజకవర్గం ఎస్ ఆర్ పురం  మండలం లోని ఉడమలకుర్తి వద్ద ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రహదారులు మరియు భవనముల శాఖ వారి ఆధ్వర్యంలో యండిఆర్ ప్లాన్ కింద రూ 27 కోట్లతో మంజూరైన హై లెవెల్ బ్రిడ్జి నిర్మాణమునకు చిత్తూరు  ఎంపీ రెడ్డెప్ప, ఇంజినీర్ ఇన్ చీఫ్ యండిఆర్ విజయవాడ నయిమూల్ల , రాష్ట్ర వైస్ చైర్మన్ యం సీ విజయానంద రెడ్డి,  చిత్తూరు కలెక్టర్ సన్మ్మోహన   స్థానిక సర్పంచ్ \చిట్టి మహేష్  యంపిటిసి గోవిందయ్య మాజీ  జడ్పీటీసీ  గురవా రెడ్డి జడ్పీటీసీ రమణ ప్రసాద్ యంపి పి సరిత భూమి పూజ చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.