ప్రజాశక్తి-ఇంకొల్లు రూరల్ : ఈరోజు ఆమంచి కృష్ణమోహన్ ఇంకొల్లు మండలంలోని ఇంకొల్లు గ్రామం నందు గల ఏఎంసీ కార్యాలయం ఆవరణలో నూతనంగా నియమత్తులైన గృహ సారధులు, సచివాలయం కన్వీనర్లు, గ్రామ వాలంటీర్లు, మండల కన్వీనర్లకు నిర్వహిస్తున్న శిక్షణ తరగతుల కార్యక్రమంలో చీరాల మాజీ ఎమ్మెల్యే, పర్చూరు నియోజకవర్గ వైయస్ఆర్ సీపీ సమన్వయకర్త ఆమంచి కృష్ణమోహన్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఆమంచి కృష్ణమోహన్ గారితో పాటు పర్చూరు నియోజకవర్గ పరిశీలకులు చుండూరి రవి, ఇంకొల్లు మండల యం.పి.పి బండారు అనుషా రాజ్ కుమార్ , సర్పంచ్ ఎజర్ల ప్రసన్న సైమన్ బాబు, సీనియర్ రాజకీయ నాయకులు ఉమ్రాన్, మచీలిపట్నం బ్యాంక్ మేనేజర్ విజయ భారతి, ఇంకొల్లు మండల వైస్ యంపిపి తుమాటి చలమయ్య, వైస్ సర్పంచ్ లతీఫ్, వార్డుమెంబర్లు షమీమ్, ఖాసీమ్, మాలిక్, ప్రసాద్, ప్రసంగి, సయ్యద్ సలీం, బండ్ల సుబ్బారావు, పర్చూరు నియోజకవర్గం యువజన విభాగం అధ్యక్షులు పల్లె పోగు ప్రసాద్ , ఇంకొల్లు మండల స్టూడెంట్ విభాగం అధ్యక్షులు నలతోటి సునీల్ బాబు, పురం శెట్టి సురేష్ గారు, వాణిజ్య విభాగాధ్యక్షులు చిన్నిపూర్ణరావు, భీమవరం సొసైటీ ప్రెసిడెంట్ పాటిబండ్ల గోపాలస్వామి, గుది ఆదియ్య , అడపా సుధాకర్ రెడ్డి, పర్చూరు నియోజకవర్గ సోషల్ మీడియా కన్వీనర్ రామ్ బూరగ, నియోజకవర్గ సోషల్ మీడియా కో కన్వీనర్ జెట్టి ప్రేమ్ కుమార్ , మార్టూరు మండల సోషల్ మీడియా కన్వీనర్ బోగూరు చంద్రబాబు, ద్రోణాదల గ్రామ వైసిపి నాయకులు గోగుమళ్ళ కొర్నేలు, ద్రోణాల గ్రామ ఫీల్డ్ అసిస్టెంట్ జాన్ వెస్లీ వివిధ హోదాల్లో ఉన్న ప్రజాప్రతినిధులు, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, అభిమానులు కార్యకర్తలు, అంబేద్కర్ నగర్ కాలనీవాసులు భారీగా పాల్గొన్నారు.










