Dec 24,2022 16:18

ప్రజాశక్తి-రాంబిల్లి : రాంబిల్లి హైస్కూల్లో ట్యాబులు పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే  రమణమూర్తి రాజు కన్నబాబు ఎనిమిదో తరగతి పిల్లలకు ట్యాబులు పంపిణీ చేశారు. ప్రతి సంవత్సరం 8వ తరగతి పిల్లలకు ట్యాబులు ఇస్తామని అన్నారు. మన రాంబిల్లి మండలానికి 454 టేబుల్ వచ్చాయని అన్నారు. ఈ కార్యక్రమంలో ex డీసీసీబీ చైర్మన్ సుకుమార్ వర్మ తేజ, ఎంపీపీ శిరీష శ్రీను బాబు, జెడ్పీటీసీ ధూళి నాగరాజు, ఎం ఈ ఓ సూర్యారావు   . సర్పంచులు, ఎంపీటీసీలు, వైఎస్సార్సీపీ కార్యకర్తలు అభిమానులు భారీ ఎత్తున పాల్గొన్నారు.