విశాఖ : మధురవాడ చంద్రంపాలెం స్కూల్ విద్యార్థులు బరితెగించారు. నడిరోడ్డుపై రౌడీల కొట్లాడుకున్న ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. పిఎంపాలెం పోలీసులు ఏం చేస్తున్నారని స్థానికులు మండిపడ్డారు. నడ్డిరోడ్డుపై విద్యార్థులు కొట్టుకోవడం దారుణమన్నారు. చంద్రంపాలెం స్కూల్ ప్రతిష్టకు దెబ్బ అని స్థానికులు అంటున్నారు.










