Jul 23,2023 16:06

ప్రజాశక్తి-కురుపాం : కురుపాం మండలంలో జి.శివడ గ్రామానికి చెందిన కె.వరలక్ష్మి అనే గిరిజన మహిళ పాముకాటుకు గురైంది. దీంతో బంధువులు మొండెంఖల్ సామాజిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.