Jul 14,2023 17:12

ప్రజాశక్తి-భట్టిప్రోలు: సిద్ధార్థ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ అద్దేపల్లి భట్టిప్రోలు మండలంకు చెందిన కుందేటి అంజని మరియు బొందలపాటి శ్రీలక్ష్మిలు ఈరోజు విడుదల చేసిన IIITలో సీట్లు సాధించినారు. వీరికి, వారి తల్లిదండ్రులకు సిద్ధార్థ ఇంగ్లీష్ మీడియం స్కూల్ కరస్పాండెంట్ మరియు టీచర్స్ శుభాకాంక్షలు తెలియజేయజేశారు..