Oct 12,2023 12:08

ప్రజాశక్తి-కాకినాడ : సిపిఎం ఆధ్వర్యంలో 'విద్యుత్ సంస్కరణలు - ప్రజలపై భారాలు' సదస్సు కాకినాడలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నరసింగరావు పాల్గొని ప్రసంగించారు.