ప్రజాశక్తి --కశింకోట : కశింకోట మండలంలోని 2021 -- 22 పదవ తరగతి మెరిట్ విద్యార్థులకు స్కాలర్ షిప్ బుధవారం కంపెనీ బయ్యవరం ఆవరణలో అందజేశారు. మొదటి ర్యాంకుకు 20 వేలు రెండు ర్యాంకు15 వేలు మూడవ ర్యాంకు 10 వేలు అందజేశారు. ఈకార్యక్రమంలో తాళీల్లార్ సుధాకర్, సాగర్ సిమెంట్ కంపెనీ సీనియర్ జనరల్ మేనేజర్ కే శ్రీ నివాస్, సీనియర్ హెచ్ ఆర్ జి పాండురంగారావు, జనరల్ మేనేజర్ జి ప్రసాద్ విద్యార్థులు పాల్గొన్నారు










