ప్రజాశక్తి-అద్దంకి : నాలుగు చక్రాల ఆటో మరియు ద్విచక్ర వాహనం ఢీకొన్న ఘటనలో యువకుడు అక్కడకక్కడే మృత్యువాత పడిన ఘటన గురువారం పట్టణంలోని కట్ట కింద పాలెం సమీపంలోని ప్రధాన రోడ్ లో జరిగింది. అద్దంకి వైపు నుండి దర్శి వైపు వెళుతున్న నాలుగు చక్రాల ఆటో తిమ్మాయపాలెం వైపు నుండి పట్నంలోకి వస్తున్న వస్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. మృతునికి భార్య కుమారుడు ఉన్నారు. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు.










