- పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని సిపిఎం డిమాండ్
ప్రజాశక్తి-దేవరాపల్లి : దేవరాపల్లి మండలం తారువ రెవెన్యూలో నూతనంగా ఎర్పాటు చేస్తున్న కవిత అగ్రిపామ్స్ లో ప్రభుత్వ భూములు అక్రమించేసారంటు సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గసభ్యులు డి వెంకన్న అనకాపల్లి కలెక్టర్ కు ఇచ్చిన పిర్యాదు మేరకు రెవెన్యూ అదికారులు ఎట్టకేలకు స్పందించి బోర్డులు ఎర్పాటు చేయడం జరిందని తెలిపారు అయితే ఇటువంటివి. పునరావృతం కాకుండా రెవెన్యూ అధికారులు కట్టు దట్టమైన చర్యలు చెప్పాట్టాలని కోరారు నిజానికి కవిత అగ్రిపామ్ లో కోనుగోలు చేసిన అత్యధిక భూములన్ని ప్రభుత్వ భూము లెనని ఆక్రమణదార్లు తారువ గ్రామాన్ని అండగా ఎంచుకోని అక్రమనులకు పాల్పుడుతున్నారని తెలిపారు,తారువ రెవెన్యూలో సర్వేనెంబరు,179,180/22 182, 184,లో గల భూములన్ని ప్రభుత్వ భూము లెనని విటి చుట్టూ ఉన్న కోద్దిపాటి జిరాయితి భూములు కోనుగోలు చేసి ప్రభుత్వ భూములన్ని అక్రమించేస్తున్నారని తెలిపారు,ఈభూములకు గతంలో ఉన్న తహశీల్దార్ రమేష్ బాబుదర్యాప్తు జరిపి గుర్తించి బోర్డులు పెట్టారని ఇప్పుడు ఉన్న తహశీల్దార్ అడ్డగోలుగా సదును చేసెస్తున్న పట్టించు కోకుండా వదిలి పెట్టెసారని తెలిపారు,దింతో జిల్లా కలెక్టర్ గారికి పిర్యాదు చేయడంతో హెచ్చరిక బోర్డులు ఎర్పాటు చేయడం జరిందని తెలిపారు అయితే ఇప్పటికే ప్రభుత్వ భూములను అక్రమణదారుడు, అక్రమించేసి సదను చేసేయడం జరిందని దింతో రెడ్డి వారి చేరువును కబ్జా చేసెసారని తెలిపారు ఒట్టి బోర్డులు పెట్టడం కాదని ఇటువంటివి పునరావృతం కాకుండా అక్రమణ దారునిపై క్రిమినల్ కేసులు పెట్టాలని ప్రభుత్వ భూములకు బోర్డులకు రక్షణ కల్పించాలని వెంకన్న డిమాండ్ చేసారు,










