ప్రజాశక్తి - ఎస్ఆర్ పురం : నెలవాయి గ్రామపంచాయతీ లోని రైతు భరోసా కేంద్రం ఆరోగ్యశ్రీ కేంద్రం ను నెలవాయి గ్రామ పంచాయతీ సర్పంచ్ జయలక్ష్మి కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో రాష్ట్ర డిప్యూటీ సీఎం నారాయణస్వామి డిప్యూటీ సీఎం కుమార్తె రాష్ట్ర మహిళా నాయకురాలు కృపా లక్ష్మి సోమవారం ప్రారంభించారు. వీరి వెంట జడ్పిటిసి రమణ ప్రసాద్ రెడ్డి ఎంపీపీ సరిత మండల కో ఆప్షన్ నెంబర్ యేసు రత్నం డిసిసిబి డైరెక్టర్ బాలసుబ్రమణ్యం రెడ్డి మండల కన్వీనర్ మణి ,నాయకులు జనార్ధన్ భూపతి రెడ్డి గురువారెడ్డి పలువురు సర్పంచులు ఎంపీటీసీలు నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.










