
ప్రజాశక్తి-వన్ టౌన్ : శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి వార్ల దేవస్దానము ఇంద్రకీలాద్రి కనకదుర్గమ్మ సన్నిధిలో నూతన ఈఓగా కె.ఎస్.రామారావు బాద్యతలు
తీసుకున్నారు. ఈరోజు శ్రీ అమ్మవారిని దర్శించుకున్న అనంతరం ఆయన నూతన ఈఓగా భాద్యతలు స్వీకరించారు. నూతన ఈఓ కె.ఎస్. రామారావు. గత ఈఓ భ్రమరాంబకి గౌరవ మర్యాదలతో వీడ్కోలు పలికారు. అందరి సమన్వయముతో దసరా ఉత్సవాలు విజయవంతంగా నిర్వహిస్తామన్న ఆయన తెలిపారు.