
మంగళవారం ఉదయం సీతానగరంలో ప్రారంభమైన బస్సు యాత్ర.. సాయంత్రానికి మెంటాడ మండలానికి చేరుకుంది. ఈ యాత్ర బృందానికి స్వాగతం పలికేందుకు సిద్ధంగా ఉన్న దృశ్యాలు














*********************************************************************

సాలూరులో స్వాగతం పలకడానికి సిద్దంగా ఉన్న ప్రజలు...






సాలూరు బహిరంగ సభలో ప్రజల సమస్యలపై కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం తీరుపై మాట్లాడుతున్న కేంద్ర కమిటీ సభ్యురాలు కామ్రేడ్ ఎస్. పుణ్యవతి

సభలో మాట్లాడుతున్నరాష్ట్ర కార్యవర్గ సభ్యులు కామ్రేడ్ దడాల సుబ్బారావు


*********************************************************

మక్కువలో చంటి పిల్లలతో హాజరైన గిరిజన మహిళలు

మక్కువ సభలో మాట్లాడుతున్న వి.శ్రీనివాసరావు గారు...



మక్కువకు చేరుకున్న ప్రజా రక్షణ భేరి బస్సు యాత్ర..
************************************************






సీతానగరం మండలం చిన మొగిలి జరుగుతున్న సభ



-----------------------------------------------------------------------------------------------------------------------
రెండో జాతా.. కర్నూలు ఆదోనీః

సిపిఎం ప్రజా రక్షణ బేరి బస్సు యాత్ర నంద్యాల జిల్లా నందికొట్కూరుకు చేరుకుంది. యాత్ర బృంద సభ్యులకు సిపిఎం నాయకులు ఘన స్వాగతం పలికారు. బస్టాండ్ నుంచి పటేల్ సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించారు. పటేల్ సెంటర్లో సభ నిర్వహించనున్నారు.



పటేల్ సెంటర్లో సభలో మాట్లాడుతున్న గఫూర్..

