Nov 06,2023 10:48

- నెల్లూరు : ప్రజారక్షణ భేరి యాత్ర సోమవారం నెల్లూరుకి చేరుకఁంది. ఈ సందర్భంగా సిపిఎం మాజీ రాష్ట్ర కార్యదర్శి పి. మధు మీడియాతో మాట్లాడుతూ.. 'ఆంధ్రప్రదేశ్‌లో జగన్మోహన్‌రెడ్డిఁ, అటు తెలంగాణాలో కెసిఆర్‌ఁ కాపాడాలఁ బిజెపి కఁట్ర పన్నుతుంది.' అఁ విమర్శించారు. అలాగే ఆంధ్రాలో అవినీతి తారాస్థాయికి చేరిందన్న కేంద్ర హోంమంత్రి అమిత్‌షా.. మరి జగన్మోహన్‌రెడ్డిఁ ఎందుకఁ కాపాడాలఁ ప్రయత్నిస్తున్నారు అఁ ప్రశ్నించారు. బిజెపి జగన్మోహన్‌రెడ్డిఁ కాపాడాలన్న ప్రయత్నంలో భాగమే.. చంద్రబాబునాయుడిపై అక్రమ కేసు నమోదు చేసి అరెస్టు చేయించింది అఁ అన్నారు. వైసిపి ప్రభుత్వం రాష్ట్ర సంపదను 'అదానీ అంబానీలకఁ ధారాదత్తం చేస్తుందఁ విమర్శించారు. బిజెపి ప్రభుత్వం ప్రత్యర్థులపై అక్రమ కేసులు బనాయించి అరెస్టులు చేయించి రాబోవు ఎఁ్నకల్లో గెలవాలఁ ప్రయత్నిస్తుంది. ఈ నెల్లో తెలంగాణాలో జరగబోయే ఎఁ్నకల్లో కాంగ్రెస్‌ గాలికి కెసిఆర్‌ కొట్టుకఁపోవడం ఖాయం అఁ మధు అన్నారు. నెల్లూరు జిల్లాలో వర్షాలు లేక రైతాంగం తీవ్ర నష్టం ఎదుర్కొంటుందని, జగన్మోహన్‌ రెడ్డి పాదయాత్రలో ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలమయ్యారని మధు అన్నారు.

************************************************

సిపిఎం పార్టీ చేపట్టిన 'ప్రజా రక్షణ భేరి' యాత్ర సోమవారానికి నెల్లూరు చేరుకుంది. ఆదోని నుండి ప్రారంభమైన బస్సు యాత్ర ఈరోజు నెల్లూరుకి చేరింది. ఈ సందర్భంగా నెల్లూరులోని విఆర్‌సి సెంటర్‌లో సభ జరుగుతుంది. ఈ సభలో మాజీ సిపిఎం రాష్ట్ర కార్యదర్శి పి. మధు మాట్లాడుతున్నారు. ఈ సభ (లైవ్‌)