
ప్రజారక్షణభేరి బహిరంగ సభకు రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు తరలి వచ్చారు. ఈ సభకు పండు ముసలి వయసు వాళ్లతోపాటు.. బుడిబుడి నడకలు వేసే బుజ్జాయిలు ఎర్రజెండా పట్టుకుని అందరినీ ఆకర్షించారు. గిరిజనులు వేసే సాంప్రదాయ నృత్యంతోపాటు, చిన్నా, పెద్దా కలిసి వేసిన కోలాటాలు ఆకట్టుకున్నాయి. కదం తొక్కుతూ, పదం పాడుతూ రెడ్ షర్ట్ వాలంటీర్లు కవాతు చేశారు.
ఈ బహిరంగ సభ ఫొటోలు..































































































