Nov 15,2023 09:48

CPIM AP - ప్రజారక్షణ భేరి బహిరంగ సభ - LIVE

 

vsr speaking 1

వి శ్రీనివాసరావు..

  • ప్రజారక్షణ భేరి కి తరలి వచ్చిన అందరికీ స్వాగతం... ఈ సభ కోసo ప్రజలు ఎదురుచూస్తున్నారు... ప్రధాన రాజకీయ పార్టీలు పదవులు, కుర్చీల కోసం ఆరాటం తప్ప ప్రజా సమస్యలు పట్టడం లేదు... ప్రజా సమస్యలపై ప్రణాళికను ముందుకు తీసుకు వెళ్లేందుకే ఈ ప్రజారక్షణ భేరి. ప్రజాసేవ లక్ష్యంగా సీపీఎం ముందుకు పోతోంది.
  • రాష్టానికి మోడీ ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కటి అమలు చేయక పోగా ప్రజల మధ్య చిచ్చు పెడుతోంది... ఏ మతోన్మాద విధానాలను ప్రతిఘటన లో రాష్ట్రంలో ప్రధాన పార్టీలు విఫలం అయ్యాయి... ప్రజలు కరువుతో విల విలలాడుతుంటే ఎపి నీడ్స్ (ap needs) జగన్ ..కార్పొరేట్ యాడ్ తరహాలో ప్రచారం చేసుకుంటుంది.
  • నేను ప్రశ్నించ డానికే రాజకీయాలలోకి వచ్చామనే పవన్ కల్యాణ్ ఎందుకు మోడీ ని ప్రశ్నించరు.
  • ప్రజా ప్రణాలికను ముందుకు తీసుకెళ్లేందుకు ఆశా కిరణంగా సీపీఎం వస్తోంది.
  • రాష్ట్రంలో అసమానతలు లేని అభివృద్ధి కోసం సీపీఎం  రూపొందించిన ప్రజా ప్రణాలికను ఆవిష్కరించిన సీతారాం ఏచూరి.

 

 

;