
సిపిఎం చేపట్టిన 'ప్రజా రక్షణ భేరి' యాత్ర ఏడోరోజుకి చేరుకుంది. ఆదోని నుండి ప్రారంభమైన యాత్ర ఆదివారానికి తిరుపతి రేణుగుంటకి చేరుకుంది. పార్వతీపురం సీతానగరం నుండి ప్రారంభమైన యాత్ర రంపచోడవరంకి చేరుకుంది. ఇక నవంబర్ 2వ తేదీ శ్రీకాకుళం మందస నుండి ప్రారంభమైన యాత్ర ఈరోజు విశాఖపట్నంలో లంకెలపాలెం జంక్షన్‌కి చేరుకుంది. ఈ యాత్రలకి సంబంధించిన ఫొటోలు..
1.కూనవరం చేరుకున్న ప్రజా రక్షణ భేరి యాత్ర


----------------0000000000000000000000----------------------
మరేడుమిల్లిలో ప్రజా రక్షణ భేరికి ఘన స్వాగతం

-----------------------0000000000000000000000-------------------------
రేఖపల్లి

విఆర్.పురం మండలం రేఖపల్లి సభ వద్ద ప్రజానాట్యమండలి కళాకారుల ఆట-పాట

ప్రజా రక్షణ భేరిలో భాగంగా రేఖపల్లిలో అమరవీరులకు నివాళులర్పిస్తున్న సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు, సిపిఎం నాయకులు, స్థానిక పార్టీ నాయకులు కార్యకర్తలు.







------------------00000000000000000000-----------------------
రామవరం నుండి రేఖపల్లి వరకు బైక్ ర్యాలీ



-----------------------0000000000000000000000------------------
వి.ఆర్.పురం మండలం, రామవరం పంచాయతీ




స్వాగతం పలుకుతున్న సున్న వారి గూడెం ప్రజలు


కామ్రేడ్ సున్నం రాజయ్యకు నివాళి
------------------0000000000000000000------------------
తులసిపాక నుండి చింతూరుకి బైక్ ర్యాలీ..







----------------------00000000000000000000--------------------------
చింతూరు మండలంలో ప్రజా రక్షణ భేరికి ఘన స్వాగతం






బత్తుల భీష్మారావు వర్థంతి సందర్భంగా నివాళులర్పిస్తున్న సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి. శ్రీనివాసరావు







******************************************************'
2. అనకాపల్లి










------------------------0000000000000000000000000000----------------
లంకెలపాలెం జంక్షన్

అచ్యుతాపురం..





అచ్యుతాపురం మీటింగ్లో మాట్లాడుతున్న సిపిఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కే లోకనాథం

**************************************************
3) శ్రీకాళహస్తిలో జరిగిన ప్రజా రక్షణ భేరి






-------------------0000000000000000000-----------------------------
రేణుగుంటకు చేరుకున్న ప్రజా రక్షణ భేరి యాత్ర

