Nov 03,2023 12:13

జి. మాడుగుల చేరుకున్న జాతా.. వినతిపత్రాలు స్వీకరించిన అనంతరం ప్రజలనుద్దేశించి మాట్లాడుతున్న సిపిఎం రాష్ట్ర కార్యదర్శి కామ్రేడ్ వి. శ్రీనివాసరావు

 

------------------00000000000000000------------------

అక్టోబర్‌ 30వ తేదీన పార్వతీపురం సీతానగరం నుండి ప్రారంభమైన 'ప్రజా రక్షణ భేరి' బస్సు యాత్ర శుక్రవారానికి పెదబయలుకి చేరుకుంది. ఆ తర్వాత పాడేరుకి చేరింది. పాడేరులో సభ జరగనుంది. సభ (లైవ్‌)