
సిపిఎం పార్టీ ప్రజా సమస్యలే అజెండాగా 'ప్రజా రక్షణ భేరి' యాత్రను చేపట్టింది. ఈ యాత్రలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా మూడు బస్సు యాత్రలు కొనసాగుతున్నాయి. అక్టోబర్ 30వ తేదీ కర్నూలు ఆదోని నుండి ఒక జాతా, పార్వతీపురం సీతానగరం నుండి మరో జాతా ప్రారంభమయ్యాయి. నవంబర్ 2వ తేదీ సోమవారం శ్రీకాకుళం మందస నుండి మూడో జాతా కూడా ప్రారంభమయింది. మందస నుండి ప్రారంభమైన ఈ జాతా శనివారం ఉదయానికి కంచరపాలెంకు చేరుకుంది. పార్వతీపురం సీతానగరం నుండి ప్రారంభమైన యాత్ర శనివారారినిక అల్లూరి సీతారామరాజు జిల్లా జి.కె.వీధి మండలానికి చేరుకుంది. ఇక ఆదోని నుండి ప్రారంభమైన యాత్ర ఈరోజు మదనపల్లికి చేరుకుంది. వీటికి సంబంధించిన ఫొటోలు..
1. అడ్ఢతీగలకు చేరుకున్న 'ప్రజా రక్షణ భేరి' యాత్ర


-------------------0000000000---------------------
రజవోమంగి చేరుకున్న ప్రజా రక్షణ భేరీ బస్సు యాత్ర










-------------------------00000000000000000000000----------------------------
కొయ్యూరు మండలం







--------------------------0000000000000000000000-----------------------
అల్లూరి సీతారామరాజు జిల్లా జికె వీధి మండలంకు చేరుకున్న‘ప్రజా రక్షణ భేరి' యాత్ర






హైవే వెయ్యడం కోసం గిరిజన ఇళ్ళు కూల్చేసి, భూములు లాగేసుకొని నష్టపరిహారం మాత్రం ఇవ్వడం లేదు. గిరిజన ప్రజలకు న్యాయం చెయ్యకుండా హైవే ఎలా వేస్తారో చూస్తాం అని మీడియాకు చెబుతున్న సిపిఎం కార్యదర్శి శ్రీనివాసరావు...

అల్లూరి సీతారామరాజు జిల్లా జికె వీధి మండలం రంపుల గ్రామంలో వినతిపత్రాలు ఇస్తున్న ప్రజలు..


జి.కె.వీధి మండలం, రంపుల ప్రాథమిక ఉన్నత పాఠశాల విద్యార్థులతో అక్షరాలు దిధిస్తున్న సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి. శ్రీనివాసరావు...


Kd పేటలో... అల్లూరి, మల్లుదొర సమాదుల వద్ద నివాళి అర్పించిన ప్రజారక్షణ భేరి బృందం....


******************************************
2) మల్కాపురం జోన్















-------------------------0000000000000000000000000000000000------------------------------
విశాఖపట్నంలోని పూర్ణ మార్కెట్




-




---------------------------00000000000000000--------------------------------









3)
చిత్తూరు






-------------------00000000000-------------
చిత్తూరు జిల్లా పలమనేరు లో ప్రజారక్షణ భేరి










