
సిపిఎం పార్టీ చేపట్టిన ప్రజా రక్షణ భేరి యాత్ర పదోరోజుకి చేరింది. పార్వతీపురం సీతానగరం నుండి ప్రారంభమైన ఈ యాత్ర బుధవారానికి కృష్ణాజిల్లాకు చేరింది. శ్రీకాకుళం మందస నుండి ప్రారంభమైన బస్సు యాత్ర పశ్చిమ గోదావరి మార్టేరుకు చేరుకుంది. ఆదోని నుండి బయలుదేరిన యాత్ర ఈరోజు ఉదయానికి పర్చూరుకి చేరింది. ఈ యాత్రలకు సంబంధించిన ఫొటోలు.
1. ఎన్టీఆర్ జిల్లా..

ఎన్టీఆర్ జిల్లాలోకి ప్రవేశించిన యాత్ర నిడమానూరు గిడ్డంగుల హమాలీల్ వర్కర్స్ స్వాగతం పలికారు.

గిడ్డంగుల అమాలి సమస్యల గురించి మాట్లాడుతున్న శి. శ్రీనివాసరావు
------------------------0000000000000000000000000000---------------------------------------
కృష్ణాజిల్లా






-------------00000000000000000---------------------------
వెన్నుతల


----------------------0000000000000000000000000--------------------------
కృష్ణాజిల్లా ఉంగుటూరులో ప్రవేశించిన యాత్ర





--------------------00000000000000000000---------------------

కృష్ణా జిల్లా తేలప్రోలు గ్రామంలో కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య విగ్రహానికి పూలమాలలు వేసిన కామ్రేడ్ వి శ్రీనివాసరావు
---------------------00000000000000000000000-----------------------------








ఏలూరు సమీపంలో పోనంగి వద్ద గత ప్రభుత్వ చేపట్టిన టిట్కో గృహాలను ప్రజా రక్షణ బేరి యాత్ర బృందం పరిశీలించింది.

****************************************************************
2.తాడేపల్లి గూడెం











------------------------------0000000000000000000-------------------------
పాలకొల్లు

పుచ్చలపల్లి సుందరయ్య, డా బిఆర్ అంబేద్కర్ విగ్రహాలకు రాష్ట్ర నేతలు పూలమాలలు వేసి నివాళులర్పించారు.

--------------------------00000000000000000000-----------------------
మార్టేరు






--------------------------0000000000000000000000000------------------------------
పాలకొల్లు మండలం సగం చెరువు గ్రామంలో పోరాడుతున్న పేదలు బాధితులను పరామర్శిస్తున్న సీపీఎం రాష్ట్ర బస్సు యాత్ర బృందం




*********************************************************
3.చిలకలూరిపేట


----------------00000000000000000------------------------
బాపట్ల


------------------------------00000000000000000--------------------------
చీరాల




-----------------000000000000000000--------------------
పర్చూరుకి చేరిన ప్రజా రక్షణ భేరి బృందం

ప్రజారక్షణ భేరి లో భాగంగా పర్చూరు బొమ్మల సెంటర్ లో సాంస్కృతిక ప్రదర్శనలు ఇస్తున్న కళాజాత బృంద సభ్యులు

పర్చూరులో జరిగిన ప్రజా రక్షణ భేరి సభలో ప్రసంగిస్తున్న సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు ఎంఏ గఫూర్

పర్చూరులో ప్రజారక్షణ బేరి సందర్భంగా స్థానిక బొమ్మల సెంటర్లో సిపిఎం జెండాను ఆవిష్కరిస్తున్న రాష్ట్ర సిపిఎం కమిటీ సభ్యులు డి రమాదేవి నాయకులు

పర్చూరులో ప్రజారక్షణ భేరి బస్సు యాత్ర సందర్భంగా నిర్వహించిన ర్యాలీలో పాల్గొన్న నాయకులు.