
సిపిఎం పార్టీ చేపట్టిన 'ప్రజా రక్షణ భేరి' యాత్ర సోమవారానికి వేలేరుపాడుకి చేరుకుంది. అక్టోబర్ 30వ తేదీ పార్వతీపురం సీతానగరం నుండి ప్రారంభమైన ఈ బస్సు యాత్ర సోమవారం ఉదయానికి కుకునూరుకి చేరుకుంది. అక్కడ నుండి వేలేరుపాడు మండలానికి చేరింది. ఈరోజు అక్కడ బహిరంగ సభ జరగనుంది. ఈ సభలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి. శ్రీనివాసరావు మాట్లాడనున్నారు. ఈ సభ (లైవ్).
జీలుగుమిల్లి మండలం బహిరంగ (లైవ్)
వేలేరుపాడు బహిరంగ సభ..