అక్షరాలను
గాన మాధుర్యంతో
వినిపించిన రోజు
స్వేచ్ఛ మానవుల
నడకకు ఓ నినాదాన్ని
రాసిన రోజు
నా కంఠం పఠన
ఉక్తితో పలుకుతూ
'అక్షరజనని పుత్తగమ్
విరుయు ప్రభంజనం ఖ్యాతిగా'.
అదే దినము
ఆకాశమే నాతో
పలకిరిస్తున్న రోజు
తార దిక్కులు వేల
సంఖ్యలో కిందకు నా కోసం
ఎదురుచూస్తున్న రోజు
విడిచి, విడవని దుస్తులు
'తార' స్వేచ్ఛ నరుడును
పిలుస్తూ, నా మస్తిష్కంలో
ఇమిడి ఉన్న పద అక్షరం
మీ కంటిముందుకు
వెదజల్లుతాను
'వినిపించని నా గానం
నా మధుర స్వర
ఉక్తికే పరిమళ అక్షరం'
- గిద్దలూరు సాయి కిషోర్
7670828473