
సిపిఎం చేపట్టిన 'ప్రజా రక్షణ భేరి' బస్సు యాత్ర గురువారానికి అరకుకు చేరుకుంది. అక్టోబర్ 30 సోమవారం పార్వతీపురం సీతానగరం నుండి మొదలైన ఈ యాత్ర ఈరోజు అరకుకు చేరింది. అక్కడ జరగనున్న సభలో ముందుగా ప్రజానాట్యమండలి కళాకారులు ప్రదర్శనలిచ్చారు. వాటికి సంబంధించిన ఫొటోలు...











