Dec 21,2022 15:43

ప్రజాశక్తి-వీరులపాడు : వీరులపాడు  జుజ్జూరు గ్రామానికి చెందిన పూల గోపాలరావు అనారోగ్యంతో మృతి చెందారు. గోపాలరావు మృతికి నందిగామ శాసనసభ్యులు డాక్టర్ జగన్ మోహన్ రావు శాసనమండలి సభ్యులు అరుణ్ కుమార్ సంతాపం తెలియజేశారు. వైఎస్ఆర్సిపి మండల నాయకులు కోటేరు ముత్తారెడ్డి ఆవుల రమేష్ బాబు సంతాపం తెలియజేసిన వారు ఉన్నారు. తెలుగుదేశం నాయకులు కాపారాంబాబు సిపిఎం నాయకులు మంగళపూడి సుందర్రావు లాల్ మహమ్మద్ గౌస్, వైఎస్ఆర్సిపి నాయకులు పూల పుల్లయ్య, పసుపులేటి సాయిబాబా, ఎంపీటీసీ షేక్ నాగుల్ మీరా, గ్రామ సర్పంచి కోటి రాము, కార్పొరేషన్ డైరెక్టర్ సహనాజ్ బేగం, తదితరులు వైఎస్ఆర్ కార్యకర్తలు, నాయకులు సంతాపం తెలియజేసిన ఉన్నారు.