Jan 07,2023 15:54

ప్రజాశక్తి-నందిగామ : నందిగామ పట్టణంలో సిండికేట్ బ్యాంక్ పై అంతస్తులో నూతనంగా ఏర్పాటు చేసిన మధు మ్యూజికల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూషన్ ను  నందిగామ శాసనసభ్యులు డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు  శనివారం ప్రారంభించారు. నిర్వాహకులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో నందిగామ నగర పంచాయతీ వైస్ చైర్మన్ మాడుగుల నాగరత్నం, నందిగామ ఎఎంసి ఛైర్మన్ మస్తాన్, స్థానిక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు .