
ఆంధ్రప్రదేశ్‌లో సమగ్రాభివృద్ధి కోసం సిపిఎం పార్టీ 'ప్రజా రక్షణ భేరి' యాత్రను చేపట్టింది. అక్టోబర్ 30 తేదీన రెండు బస్సు యాత్రలు ప్రారంభమయ్యాయి. పార్వతీపురం సీతానగరం నుండి ఒక బస్సు యాత్ర, కర్నూలు ఆదోని నుండి మరో యాత్ర ప్రారంభమయ్యాయి. సీతానగరం నుండి ప్రారంభమైన బస్సు యాత్ర నవంబర్ 8వ తేదికి ముగిసింది. ఇక ఆదోని నుండి ప్రారంభమైన బస్సు యాత్ర నవంబర్ 9వ తేదీకి ముగిసింది. మూడో యాత్ర నవంబర్ 2వ తేదీ శ్రీకాకుళం మందస నుండి ప్రారంభమైంది. ఈ యాత్ర శుక్రవారానికి కృష్ణాజిల్లా చర్లపల్లికి చేరుకుంది. ఈ యాత్ర బృందానికి చర్లపల్లివాసులు ఘనస్వాగతం పలికారు. ఈ యాత్రకు సంబంధించిన ఫొటోలు..
మంటాడ







--------------------0000000000000000000--------------------------
పామర్రు









--------------------------0000000000000000000---------------------------------
చర్లపల్లి
















