ప్రజాశక్తి-రెడ్డిగూడెం : రెడ్డిగూడెం మండలం మద్దుల పర్వ గ్రామానికి చెందిన మాజీ ఎంపీటీసీ కొప్పుల రవి తండ్రి అయిన కొప్పుల అమరయ్య అనారోగ్యం కారణంగా స్వర్గస్తులయ్యారు. ఆయన పార్దివాదేహానికి ఘన నివాళులు అర్పించి, కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియచేసిన వైస్సార్సీపీ సీనియర్ నాయకులు రెడ్డిగూడెం మండల జడ్పీటీసీ సభ్యులు పాలంకి విజయభాస్కర్ రెడ్డి మరియ రమణారెడ్డి పాల్గొని పార్దివా దేహానికి ఘన నివాళులు అర్పించినారు.










