Feb 09,2023 12:25
  • జనసేన డిమాండ్

ప్రజాశక్తి - కశింకోట : కశింకోట మండలం విస్సన్నపేట ఆక్రమ భూములు పై న్యాయ విచారణ చేయాలని డిమాండ్ చేస్తూ జనసేన నాయకులు ర్యాలీ నిర్వహించారు ఈసందర్భంగా ఆక్రమణ భూమి తగిన విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు ఈ ఆక్రమణ కారణమైన రాష్ట్ర మంత్రి భర్తరఫ్ చేయాలి అన్నారు ఈ కార్యక్రమంలో అనకాపల్లి, యలమంచిలి జనసేన నియాజకవర్గం ఇన్ చార్జి లు పరుచూరి భాస్కర్ రావు ,సుందరపు విజయ్ కుమార్ పార్టి నాయకులు పాల్గొన్నారు