Oct 01,2023 14:20

ప్రజాశక్తి - కశింకోట : తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబునాయుడుపై పెట్టిన అక్రమ కేసులు ఏత్తివేసి వెంటనే విడుదల చెయ్యాలని ఆదివారం బాబుతో నేను కార్యక్రమనికి రాష్ట్ర తెలుగు రైతు అధికార ప్రతినిధి గొంతిని శ్రీనివాసరావు విచ్ఛేసి కశింకోట మండలం చింతలపాలెం గ్రామంలో ఇంట్టిటికి వెళ్లి చంద్రబాబు ఫై పెట్టిన అక్రమ కేసుల గురించి వివరించి సైకో పోవాలి సైకిల్ రావాలి అని నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ లు కర్రీ దుర్గ నాయుడు.మేడిశెట్టి వెంకట రమణ, జెర్రిపోతుల నూకునాయడు, బుద్ధిరెడ్డి చిట్టిబాబు, కోన రమణ, అనాల తాతయ్యనాయుడు, వైస్ ప్రెసిడెంట్ బల్ల అప్పలకొండ, నారపల్లి ప్రసాద్ రావు, మజ్జి బాలాజీ మరియు తెలుగుదేశం పార్టీ నాయకులు మహిళా పాల్గొన్నారు.