
ప్రజాశక్తి-దేవరాపల్లి : జిల్లాలోని డెంగ్యూ మలేరియా కేసులు విజ్రుంబిస్తున్నందున హేల్త్ ఎమర్జెన్సీని వెంటనే ప్రకటించాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గసభ్యులు డి వెంకన్న ప్రభుత్వాన్ని డిమాండ్ చేసారు. శనివారం అయిన ఓప్రకటన విడుదల చేసార. ,జిల్లాలో డెంగ్యూ మలేరియా టైఫాయిడ్,వంటి విష జ్వరాలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ముందస్తు చర్యలు చేపాట్టాలని సిపిఎం ముందుగానే జిల్లా కలెక్టర్ లేఖ వ్రాయడం జరిందన్నారు అయినప్పటికీ పట్టిపట్టనట్టు వ్వహరించడం వలనే జిల్లాలోని మరింతగా డెంగ్యూ కెసులు విజ్రుంబిస్తు ప్రజలు ప్రాణాలకు నష్టం కలిగిస్తందని తెలిపారు ప్రవేటు ఆసుపత్రులు కిక్కిరిసి పోతున్నాయని ప్రభుత్వ వైద్యంపై ప్రజలకు నమ్మకం కలిగించే విదంగా వైద్య సిబ్బంది చేయలేకపోతున్నారని తెలిపారు జిల్లా లోని అన్ని మండలాల్లో ఇదే పరిస్థితి నెలకోందని తెలిపారు. గ్రామాల్లో దోమల నివారణకు ప్రభుత్వ ఆదికారులు ఎటువంటి చర్యలు చేపాట్టడం లేదన్నారు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అదికారంలోకి వచ్చిన తరువాత గ్రామ పంచాయతీలకు నిదులు కొరతతో కోట్టి మేట్టులాడుతున్నాయని పనులు చేస్తున్న పంచొఈ కార్మిలకు నేలలు తరబడి జీతాలు ఇవ్వక పోవడం వారు సక్రమంగా పని చేయకపోవడం బ్లీచింగ్ దోమలు నివారణకు పిచాకారి చేయడం బ్లీచింగ్ వంటి చర్యలు చేయడం లేదన్నారు పి హెచ్ సి ల్లో రక్త పరీక్షలకు కిట్లు,మందులు అందుబాటులో ఉన్న పరిక్షలు చేసి పాజిటివ్ అంటే డాక్టర్లుకు పనిసి మెంటు ఇస్తూన్నారని అందుకని పాజిటివ్ కేసులను డాక్టర్లు చూపించడం లెదన్నారు దింతో రోగులు ప్రెవెటు వైద్యం చేయించుకోని పరిస్థితిలో వేలాది అప్పులు చేసి ఖర్చు పెడుతున్నారని అవేదన వ్యక్తం చేశారు మరి కొంత మంది జ్వరాల బారిన పడి సకాలంలో వైద్యం అందకపోవడంతో మరణిస్తున్నారని తెలిపారు నాన్‌షెడ్యూల్డ్ గిరిజన గ్రామాల్లో ఈ సమస్య మరింత తీవ్రంగా ఉందన్నారు ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యం అందుబాటులో లేఖ జ్వరాలు వచ్చిన వెంటనే ప్రైవేట్ ఆసుప్రతులకు వెళ్ళడంతో ఈ కేసులు ప్రభుత్వ ఆసుపత్రుల్లో నమోదు కావడం లేదన్నారు. గ్రామాల్లో ఉన్న పరిస్థితి బాహ్య ప్రపంచానికి తెలియ కుండా ప్రభుత్వ వైద్యులు జాగ్రత్తలు పడుతున్నారని తెలిపారు ప్రభుత్వ గణాంకాల ప్రకారం జిల్లాలో గతేడాది కన్నా ఈసంవత్సరం రెట్టింపు డెంగ్యూ కేసులు ఎక్కువగా నమోదు అయ్యాయని.తెలిపారు ఇది ఆందోళన కలిగించే అంశంగా ఉందన్నారు పెరుగుతున్న డెంగ్యూ, మలేరియా కేసులను పరిగణలోకి తీసుకొని గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో పారిశుద్య పనులు వెంటనే చేపాట్టేందుకు యుద్ద ప్రాతి ప్రతిపదికన అవసరమైన నిధులను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని. నిధుల సమస్యలు లేని చోట సత్వరమే పనులు జరిగేలా ప్రభుత్వ యంత్రాంగం చూడాలి.కోరారు ఒక వైపు వ్యాధుల వ్యాప్తి చేందున్న అదికారులు కాలేక్షేపం మేడికల్ క్యాంపులు ఇంటింటి సర్వేలు చేస్తూన్నారని ముందుస్తు జాగ్రత్తలు తీసుకోక పోవడం వల్లనే ఇటువంటి పరిస్థితి దాపురించిందని తెలిపారు, మరోవైపు ప్రభుత్వ ఆసుపత్రుల్లో సకాలంలో సరైన సేవలందించే విదంగా చర్యలు తీసుకోవడం లేదన్నారు ఇప్పటికైన.పాజిటివ్ కేసులు బహిర్గతం చేయాలని అవసరమైన మందులు సిద్ధం చేయాలని జ్వరాలు ప్రబలిన గ్రామాల్లో మెడికల్ క్యాంప్‌లు నిర్వహించాలని జ్వరాల తీవ్రత పై వైద్య సబ్బందని ఎలాక్ట్ చేయాలని అన్ని పిహెచ్ సి ల్లోను వైద్యపరీక్షలు కిట్లు, మందులు అందుబాటులో ఉంచాలని జ్వరాలు ప్రబలుతున్న గ్రామాల్లో వైద్య శిభిరాలు ఏర్పాటు చేయాలని గ్రామాల్లో పారిశుద్ధ్య పనులు వేగవంతం చేయాలని. పారిశుద్య కార్మికుల ఖాళీలు భర్తీ చేయాలని వైద్య ఆరోగ్య శాఖల్లో వైద్య సిబ్బంది ఖాళీ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని అన్ని ప్రాంతాల్లో బ్లీచింగ్, దోమల నివారణ చర్యలు చేపాట్టాలని వెంటనే జిల్లా లోని హేల్త్ ఎమర్జెన్సీని ప్రకటించి ప్రజలు ప్రాణాలు కాపాడాలని వెంకన్న డిమాండ్ చేసారు