Oct 26,2022 10:22

ప్రజాశక్తి-అడ్డతీగల : అడ్డతీగల మండలం డి భీమవరం పంచాయతీ మామిడి పాలెం గ్రామంలో పీరు రామకృష్ణ చెందిన ఇంటిలో షార్ట్ సర్క్యూట్ కు గురైంది.  ఇంటిలో ఉన్న 20 బస్తాల ధాన్యం సుమారు రెండు లక్షల రూపాయలు, విలువైన వస్తువులు కాళీ బూడిద అయ్యాయి. కష్టపడి దాచుకున్నదంతా బుగ్గిపాలు కావడంతో  రామకృష్ణ, భార్య వీరలక్ష్మి , వారి పిల్లలు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.