Apr 06,2023 12:14

ప్రజాశక్తి-నిజాంపట్నం : మండలం ముత్తుపల్లి గ్రామంలో ఫ్యామిలీ ఫిజీషియన్ కాన్సెప్ట్ (కుటుంబ డాక్టర్ విధానంలో భాగంగా 108 అంబులెన్స్ ను ప్రారంభించడం జరిగినది) విధానాన్ని బాపట్ల జిల్లా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రాజ్యసభసభ్యులు మోపిదేవి వెంకటరమణారావు లాంఛనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో నిజాంపట్నం ZPTC నర్రా సుబ్బయ్య నిజాంపట్నం MPP నిర్మలా హరినాథ్ బాబు గారు నిజాంపట్నం మాజీ ఎంపిపి ప్రసాదం వాసుదేవరావు, గ్రామ సర్పంచ్ పిట్టు లక్ష్మి, ఏడుకొండలు రెడ్డి, మరియు గ్రామానికి సంబంధించిన ఇతర పెద్దలు అందరూ పాల్గొన్నారు.