
ప్రజాశక్తి-కశింకోట: కశింకోట వెంకటేశ్వరస్వామి ఆలయంలో చంద్రబాబు నాయుడు మద్దతుగా మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద సత్యనారాయణ ప్రత్యేక పూజలు నిర్వహించారు. 101 కొబ్బరికాయలు కొట్టారు నిజాయితీగా తిరిగి రావాలి అని ప్రార్థించారు. ఈ కార్యక్రమంలో మండల టిడిపి అధ్యక్షుడు కాయలు మురళీ, గొంతుని శ్రీనివాసరావు, వేగి గోపి, కిష్ణ పెంటకొట, రాము సిదిరెడ్డి శ్రీనివాసరావు, నైనంశెట్టి రమణరావు, పంచదార్ల సూరిబాబు, కాండ్రేగులు సతీష్ కుమార్, తాకాశి కిష్ణ, ఉల్లింగల రమేష్ కొంతం ఈశ్వరమ్మ పెంటకొట సుబ్బలక్ష్మి పాల్గొన్నారు.