May 08,2023 22:51

హైదరాబాద్‌ : బాలీవుడ్‌ నటి, మోడల్‌ అయినటువంటి మానుషి చిల్లర్‌ను ఎస్టే లాడర్‌ తమ బ్రాండ్‌ అంబాసీడర్‌గా నియమించుకున్నట్లు ప్రకటించింది. సౌందర్య ఉత్పత్తులను విక్రయించే తమ సంస్థ ఈ నెలాఖరులో ప్రారంభించే క్యాంపెయిన్‌లో మానుషి కనిపించనుదని పేర్కొంది. ఎస్టే లాడర్‌ కుటుంబంలోకి మానుషిని స్వాగతిస్తున్నందుకు తాము సంతోషిస్తున్నామని ఎస్టే లాడర్‌ ప్రెసిడెంట్‌ జస్టిన్‌ బాక్స్‌ ఫోర్డ్‌ పేర్కొన్నారు.