Oct 23,2023 15:43

ప్రజాశక్తి-చల్లపల్లి : ప్రతి రైతుకు సాగునీరు అందించేందుకు నిరంతర పర్యవేక్షణ చేస్తున్నట్లు అవనిగడ్డ శాసనసభ్యులు సింహాద్రి రమేష్ బాబు అన్నారు.చల్లపల్లిలో రూ.19.95లక్షల అంచనా వ్యయంతో డ్రైనేజీ శాఖ స్పెషల్ సబ్ డివిజన్ నూతన కార్యాలయ నిర్మాణానికి సోమవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్బంగా శాసనసభ్యులు మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా వర్షాల కొరత నేపథ్యంలో సాగునీటి కొరత లేకుండా చర్యలు చేపట్టినట్లు తెలిపారు.  పంట కాలువల సామర్థ్యం పెంచేందుకు అధికార పక్షంగా తమ బాధ్యత పూర్తి స్థాయిలో నిర్వర్తిస్తున్నట్లు