Kadapa

Jul 10, 2023 | 21:20

 చింతకొమ్మదిన్నె దాత, నరేందర్‌ రెడ్డి సహకారం మరువలేనివని మండల విద్యాశాఖ అధికారులు వెంకట్రాంరెడ్డి, రమాదేవి పేర్కొన్నారు.

Jul 10, 2023 | 21:15

 ఎర్రగుంట్ల మండలంలోని ఆర్‌టిపిపిలో సోమవారం షార్ట్‌ సర్క్యూట్‌ వల్ల ఎల్‌టి బ్రేకర్‌ వద్ద జరిగిన అగ్ని ప్రమాదంలో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.

Jul 10, 2023 | 21:11

 కడప అర్బన్‌ వైఎస్‌ఆర్‌ జగనన్న బడుగు వికాసం పథకం ద్వారా 8,995 దళిత, గిరిజన పారిశ్రామిక వేత్తల కుటుంబాలకు సంబంధించిన రూ.625.19 కోట్ల రాయితీలను విడుదల చేయాలని దళిత్‌ ఇండియన్‌ చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ అం

Jul 09, 2023 | 21:40

 ప్రజాశక్తి-జమ్మలమడుగురూరల్‌/పులివెందుల టౌన్‌/రూరల్‌

Jul 09, 2023 | 21:23

 కడప అర్బన్‌ : విద్య, ఉద్యోగ, ఉపాధ్యాయుల సమస్యలు పరి ష్కరించకపోతే మరో ఉద్యమం తప్పదని ఏపీటీఎఫ్‌(257) రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎ.శ్యామ్‌ సుందర్‌ రెడ్డి, యుటిఎఫ్‌ రాష్ట్ర కార్యదర్శి బి.లక్ష్మీ రాజా, ఎస్టీ

Jul 09, 2023 | 21:21

కడప అర్బన్‌ : జిల్లాలో ప్రభుత్వ భూములేగాక పట్టా భూములు సైతం ఆక్రమిస్తున్న కబ్జాదారులపై (భూ బకాసురులపై) చర్యలు తీసుకునేలా సిట్టింగ్‌ జడ్జి చేత విచారించాలని అఖిలపక్ష పార్టీల నాయకులు డిమాండ్‌ చేశారు.

Jul 09, 2023 | 21:17

కడప అర్బన్‌ : అంగన్వాడీ వర్కర్స్‌ ఎదుర్కొంటున్న సమస్యలు తక్షణమే పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ కలెక్టరేట్‌ వద్ద నిర్వహించే 36 గంటల ధర్నా కార్యక్రమాన్ని జయప్రదం చేయా లని సిఐటియు జిల్లా ప్రధాన కార్యద

Jul 09, 2023 | 21:15

 కడప అర్బన్‌ : కవిగా, రచయితగా, నటుడుగా, నాటక కర్తగా, దర్శకుడుగా, నాటక ప్రయోక్తగా, ఉత్తమ ఆచార్యులుగా బహు ముఖీన సేవలందించిన ప్రజా ్ఞవంతుడు ఆచార్య మూల మలి ్లకార్జునరెడ్డి అని మైదుకూరు శాసనసభ్యులు శెట్

Jul 08, 2023 | 21:29

 వేంపల్లె : మండలంలోని ఇడుపులపాయలో దివ ంగత ముఖ్యమంత్రి వైఎస్‌.రాజశేఖరరెడ్డి సమాధికి ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి ఘనంగా నివాళులర్పించారు.

Jul 08, 2023 | 21:25

కడప ప్రతినిధి : జిల్లాలోని ఆర్‌అండ్‌బి డిపార్టుమెంట్‌ పరిధిలోని రహదారులకు మహర్శశ పట్టనుంది. ప్రభుత్వం కడప, అన్నమయ్య జిల్లాలో తొమ్మిది రహదారుల నిర్మాణానికి ఆమోదం తెలిపింది.

Jul 08, 2023 | 21:23

జిల్లాలో కార్మికుల శంఖా రావం మోగుతోంది. ఆప్కాస్‌ ఉద్యో గుల ను రెగ్యులర్‌ చేయాలని కోరుతూ సిఐ టియు ఆధ్వర్యంలో ఉద్యమం ఊపందు కుంది.