కడప అర్బన్ వైఎస్‌ఆర్ జగనన్న బడుగు వికాసం పథకం ద్వారా 8,995 దళిత, గిరిజన పారిశ్రామిక వేత్తల కుటుంబాలకు సంబంధించిన రూ.625.19 కోట్ల రాయితీలను విడుదల చేయాలని దళిత్ ఇండియన్ చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండిస్టీ ఎపి చాప్టర్ సమన్వయ కర్త ఓబిలి శివ శంకర్ సిఎం జగన్‌మోహన్‌రెడ్డికి వినతి పత్రం అందజేశారు. పాత కలెక్టరేట్‌ను స్టేట్ మ్యూజియంగా తీర్చిదిద్దుతామని సిఎం హామీ ఇచ్చారని ఇంటాకన్ కన్వీనరర్ లయన్.కె.చిన్నపరెడ్డి తెలిపారు. అలాగే కడప నగరంలోని 75 సంవత్సరాల చరిత్ర కలిగిన కడప ప్రభుత్వ పురుషుల కళాశాల (ఆర్ట్స్ కళాశాల)కు అనుబంధంగా వసతి గహాలను పునరుద్ధరించాలని కోరారు. పత్రం అందజేశారు. ఎంతో చరిత్ర కలిగి, ఎందరో రాజకీయ దురం ధరులను, ఐఏఎస్, ఐపీఎస్ వంటి ఉన్నతాధి కారులను దేశానికి అందిం చడంతోపాటు, లక్షలాదిమంది విద్యా ర్థులకు విద్యా సవలను అందించిన కళాశా లకు వసతి గహాలు లేకపోవడం పేద విద్యా ర్థులకు ఇబ్బందికరంగా మారిం దన్నారు దీనికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మో హన్ రెడ్డి స్పందిస్తూ ఇంత చరిత్ర కలిగిన కళాశాలకు వసతి గహాలు లేకపోవడం ఏంటని... వెంటనే హాస్టల్స్ సమస్యను పరిశీలిం చాలని కలెక్టర్ వి. విజj ురామరాజును ఆదేశించారు. ఆయన స్పందించి సమస్య పరిష్కారానికి కషి చేస్తామని వెంటనే చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు.
రైతులకు వడ్డీ లేని రుణాలు ఇవ్వాలి
అట్లూరు : పంటలు సాగు చేసే పేద రైతులకు వ్యవసాయ పెట్టుబడుల గాను వడ్డీ లేని రుణాలు అందజేసేందుకు చర్యలు తీసుకోవాలని జిల్లా పశుగణాభివద్ధి సంస్థ చైర్మన్ మాధవరెడ్డి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని కోరారు సోమవారం ఇడుపులపాయలు సీఎంను మాధవరెడ్డి కలిసి రైతులకు రాయితీపై వ్యవసాయ పనిముట్లు అందజేయాలని చాలా మండలాల్లో పశుగ్రాస కొరత ఉందని వేసవిలో ఈ సమస్య మరింత జటిలంగా ఉంటుందని రైతులకు పశుగ్రాస ము అందించే ఏర్పాట్లు చేయాలని విజ్ఞప్తి చేశారు










