Annamayya District

Nov 18, 2023 | 15:16

ప్రజాశక్తి-కలకడ : విద్యార్థులకు వ్యాసరచన పోటీ నిర్వహించినట్లు కలకడ శాఖ గ్రంధాల అధికారి అమర్నాథ తెలిపారు.

Nov 17, 2023 | 20:58

రాయచోటి : ఎన్నోసంవత్సరాలుగా పరిష్కారానికి నోచుకోని భూములకు ప్రభుత్వం శాశ్వత పరిష్కారం చూపిందని, యాజమాన్య హక్కులు కల్పించిందన్లి కలెక్టర్‌ గిరీష పేర్కొన్నారు.

Nov 17, 2023 | 20:53

రాజంపేట అర్బన్‌ : ఐదు నెలలుగా నిలబడిపోయిన క్లాప్‌ డ్రైవర్ల వేతనాలు ప్రభుత్వం వెంటనే చెల్లించాలని సిఐటియు వైఎసఆర్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి మనోహర్‌ డిమాండ్‌ చేశారు.

Nov 17, 2023 | 20:49

రాయచోటి టౌన్‌ : పట్టణంలో భూగర్భ డ్రెయినేజీకి శాశ్వత పరిష్కారం చూపాలని సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు ఎ.రామాంజులు అన్నారు.

Nov 17, 2023 | 20:47

రాయచోటి : రబీ సీజన్‌లో వర్షాభావ పరిస్థితులు ఏర్పడిన సందర్భంగా రైతులు ప్రత్యామ్నాయ పంటలు సాగు చేసేందుకు ప్రణాళికలు రూపొం దించుకోవాలని జిల్లా వ్యవసాయ సలహా మండలి చైర్మన్‌ పంజాం సుకు మార్‌రెడ్డి అధికార

Nov 16, 2023 | 21:42

 కడప ప్రతినిధి : సోమశిల వెనుకజలాల ఎత్తిపోతలకు గ్రీన్‌సిగల్‌ లభించింది. ఈమేరకు రాష్ట్రప్రభుత్వం 524 జీవోను విడుదల చేసింది. జిల్లా నీటిపారుదలశాఖ ఇంజినీరింగ్‌ అధికార యంత్రాంగం రూ.

Nov 16, 2023 | 21:35

రాయచోటి : జిల్లాలో ముసాయిదా ఓటర్ల జాబితా స్వచ్చీకరణకు కషి చేస్తున్నట్లు కలెక్టర్‌ గిరీష పిఎస్‌ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్‌ కుమార్‌ మీనాకు వివరించారు.గురువారం విజయవాడలోని ఎన్నికల ప్రధాన

Nov 16, 2023 | 21:28

రాయచోటి : సినీ నటి, యాంక్‌ అనసూయ రాయ చోటి పట్టణంలో సందడి చేశారు. పట్టణంలోని ఎస్‌ ఎన్‌ కాలనీలో ఏర్పాటు చేసిన ఎంజిఆర్‌ షాషింగ ్‌మాల్‌ ప్రారంభోత్సవానికి వచ్చిన ఆమె విచేశారు.

Nov 15, 2023 | 21:16

రాయచోటి : జిల్లాలో కులగణన కార్యక్రమం పగడ్బందీగా చేపట్టడం జరుగుతుందని కలెక్టర్‌ గిరీష పేర్కొన్నారు.

Nov 15, 2023 | 20:43

కడప ప్రతినిధి/కడప : జిల్లాలోని గడప గడపనూ క్రికెట్‌ ఫీవర్‌ పట్టుకుంది. 20 రోజు లుగా ఇండియాలో ఐసిసి ఆధ్వర్యంలో క్రికెట్‌ ప్రపంచకప్‌ నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.

Nov 15, 2023 | 20:35

కలకడ : పుస్తక పఠనంతో మేథోశక్తి పెరుగుతుందని కలకడ గ్రంథాల య శాఖ అధికారి అమరనాథ తెలిపారు. బుధవారం గ్రంథాలయ వారోత్స వాల్లో భాగంగా రెండవ రోజు పుస్తకపఠన కార్యక్రమం నిర్వహించినట్లు తెలిపారు.

Nov 15, 2023 | 20:23

వీరబల్లి : రాష్ట్రంలో కుల మతాలకు అతీతంగా అర్హులైన ప్రతిఒక్కరికీ ముఖ్యమంత్రి వై.ఎస్‌.జగన్‌మో హన్‌రెడ్డి సంక్షేమ పథకాలు అందిస్తున్నారని ఎమ్మెల్యే మేడా మల్లికార్జునరెడ్డి పేర్కొన్నారు.