Jan 05,2023 12:18

ప్రజాశక్తి-అనకాపల్లి : ధమాకా సినీ డైరెక్టర్ త్రినాధరావు నర్సీపట్నంలో మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రును అయ్యన్న స్వగృహంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా అయ్యన్నపాత్రుడు ఇప్పటికే పలు సినిమాలలో విజయం సాధించి తక్కువ సమయంలోనే 100 కోట్ల రూపాయలు ఆదాయం తెచ్చిపెట్టిన ధమాకా సినిమా చాలా అద్భుతంగా ఉందని ఆయన అన్నారు.