Nov 15,2020 10:54

శ్రీకాకుళం(శ్రీకాకుళం): ప్రపంచ డయాబెటిస్‌ దినోత్సవం సందర్భంగా లయన్స్‌ క్లబ్‌ శ్రీకాకుళం సెంట్రల్‌ ఆధ్వర్యంలో ఆర్టీసీ కాంప్లెక్స్‌ ఆవరణలో అవగాహనా కార్యక్రమాన్ని ఆదివారం చేపట్టారు. లయన్స్‌క్లబ్‌ అధ్యక్షులు సి.హెచ్‌.కృష్ణమోహన్‌, కార్యదర్శి బాడాన దేవభూషణరావు, సభ్యులు శ్రీనివాసరావు, ఆర్‌.శ్రీనివాసరావు, రవికిరణ్‌, తదితరులు పాల్గొన్నారు.