
కలెక్టరేట్, గోపాలపట్నం : మాజీ ఎమ్మెల్యే ద్రోణంరాజు శ్రీనివాసరావు జయంతిని సోమవారం నిర్వహించారు. ద్రోణంరాజు కుమారుడు శ్రీవాస్తవ రక్తదానం శిబిరం ఏర్పాటుచేశారు. 200 మంది రక్తదానం చేశారు. ఈ శిబిరానికి మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు హాజరై మాట్లాడారు.గోపాలపట్నంలోని కుమారి కల్యాణ మండపంలో బెహరా భాస్కరరావు ఆధ్వర్యాన ద్రోణంరాజు చిత్రపటానికి పూలాలవేసి నివాళులర్పిచారు.