
సిపిఎం పార్టీ 'ప్రజా రక్షణ భేరి' యాత్రను చేపట్టింది. రాష్ట్రవ్యాప్తంగా బస్సు యాత్రలు కొనసాగుతున్నాయి. అక్టోబర్ 30 (సోమవారం) కర్నూలు ఆదోని, పార్వతిపురం సీతానగరం నుండి రెండు బస్సు జాతాలు ప్రారంభమయ్యాయి. ఆదోని నుండి ప్రారంభమైన బస్సు యాత్ర గురువారానికి అనంతపురానికి చేరుకుంది. సీతానగరం నుండి ప్రారంభమైన యాత్ర ఈరోజుకి అరకు చేరుకుంది. అలాగే ఈరోజు (గురువారం) శ్రీకాకుళం మందస నుండి మూడో జాతా ప్రారంభం కానుంది. ఈ బస్సు యాత్రలకు సంబంధించిన ఫొటోలు..
1)
అరకు ప్రజా రక్షణ భేరీ యాత్ర








డుంబ్రిగుడలో ప్రదర్శన ర్యాలీ.





డుంబ్రిగుడ సీపీఎం ప్రజా రక్షణ భేరి యాత్రలో మాట్లాడుతున్న సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి. శ్రీనివాసరావు.

ప్రజా రక్షణ భేరి యాత్రలో మాట్లాడుతున్న సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యులు దడాల సుబ్బారావు

డుంబ్రిగుడలో సీపీఎం ప్రజా రక్షణ భేరి యాత్ర లో మాట్లాడుతున్న సీపీఎం గసబ్బ సర్పంచ్ పి. సునీత...


ప్రజా రక్షణ భేరి యాత్ర లో మాట్లాడుతున్న సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కె. సురేంద్ర

డుంబ్రిగుడలో సీపీఎం ప్రజా రక్షణ భేరి యాత్ర లో మాట్లాడుతున్న సీపీఎం మండల కార్యదర్శి పోతురాజు


ప్రజా రక్షణ భేరి యాత్ర లో మాట్లాడుతున్న సీపీఎం జిల్లా కార్యదర్శి పి.అప్పలనర్శయ్య



**************************************************************
2) అనంతపురం నగరం చేరుకున్న ప్రజా రక్షణ భేరీ యాత్ర












******************************
పెనుకొండ కు చేరుకున్న సిపిఎం పార్టీ బస్సు యాత్ర...





********************************************************************
3) కోట బొమ్మాళి చేరుకున్న 'ప్రజా రక్షణ భేరి' యాత్ర

********************************************************
శ్రీకాకుళం మందస నుండి ప్రారంభమైన 'ప్రజా రక్షణ భేరి'










************************************************************************
కోటబొమ్మాళి





********************************************************
శ్రీకాకుళం

శ్రీకాకుళం బహిరంగ సభ లో మాట్లాడుతున్న కేంద్రకమిటీ సభ్యులు విజుకృష్టన్