Jan 12,2023 10:42

ప్రజాశక్తి-నందిగామ : రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్ ని గురువారం నందిగామ సిఐ కే సతీష్ కలిసి సన్మానం చేశారు. అనంతరం మంత్రి జోగి రమేష్ కి పుష్పగుచ్చం అందజేసి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా సిఐ సతీష్ మాట్లాడుతూ మంత్రి జోగి రమేష్ మర్యాదపూర్వకంగా కలిసి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసినట్లు వివరించారు.