State

Nov 15, 2023 | 15:12

హైదరాబాద్‌ : అధికార ప్రతిపక్ష నేతల నిరసనల ప్రదర్శనలతో పాలకొల్లులో ఉద్రిక్తత నెలకొంది.. రెండు పార్టీల కార్యకర్తల మధ్య తోపులాట జరిగింది.

Nov 15, 2023 | 15:05

బోథ్‌: త్వరలో జరగనున్న ఎన్నికల్లో కాంగ్రెస్‌ను గెలిపిస్తే ఆదిలాబాద్‌ జిల్లాను అభివఅద్ధి పథంలో నడిపిస్తామని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి అన్నారు.

Nov 15, 2023 | 14:27

అమరావతి: మద్యం కేసులో మాజీ మంత్రి, టిడిపి సీనియర్‌ నేత కొల్లు రవీంద్ర దాఖలు చేసిన ముందస్తు బెయిల్‌ పిటిషన్‌పై రాష్ట్ర హైకోర్టులో విచారణ జరిగింది.

Nov 15, 2023 | 13:41

పల్నాడు జిల్లా : పల్నాడుకు కృష్ణమ్మ జలాలు అందించబోతున్నామని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు.

Nov 15, 2023 | 12:28

హైదరాబాద్‌ : ఆర్మీ జవాన్‌ తుపాకీతో కాల్చుకొని ఆత్మహత్య చేసుకున్న ఘటన బుధవారం తెల్లవారుజామున లంగర్‌హౌస్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని ఆర్మీ సెంటర్‌లో జరిగిం

Nov 15, 2023 | 12:09

అమరావతి : స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసుకు సంబంధించి టిడిపి అధినేత చంద్రబాబు దాఖలు చేసిన బెయిల్‌ పిటిషన్‌పై హైకోర్టులో బుధవారం విచారణ జరిగింది.

Nov 15, 2023 | 11:13

షెడ్యూల్‌ ఏరియాలో ఆదివాసీల రిజర్వేషన్లకు చట్టబద్ధత కల్పించాలి ఆదివాసి గిరిజన సంఘం ధర్నాలో వి శ్రీనివాసరావు

Nov 15, 2023 | 09:49

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో:తెలుగుదేశం పార్టీకి సంబందించిన బ్యాంకు ఖాతాల వివరాలను అందించాలని ఎపి సిఐడి ఆ పార్టీకి మరోమారు నోటీసు అందజేసింది.

Nov 15, 2023 | 09:40

ప్రజాశక్తి-కడప ప్రతినిధి : మాజీ ఎమ్మెల్సీ, పులివెందుల టిడిపి నియోజకవర్గ ఇన్‌ఛార్జి బిటెక్‌ రవిని మంగళవారం రాత్రి వల్లూరు మండలం పోలీసులు అరెస్టు చేశారు.

Nov 15, 2023 | 09:25

-విజయవాడకు చేరుకున్న సీతారాం ఏచూరి -భారీగా తరలుతున్న ప్రజానీకం -10 గంటలకు ఫుడ్‌ జంక్షన్‌ నుండి మహాప్రదర్శన -అగ్రభాగాన రెడ్‌ డ్రస్‌ వాలంటీర్ల కవాతు

Nov 15, 2023 | 09:11

ప్రజారక్షణభేరి బహిరంగ సభకు రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు తరలి వచ్చారు. ఈ సభకు పండు ముసలి వయసు వాళ్లతోపాటు.. బుడిబుడి నడకలు వేసే బుజ్జాయిలు  ఎర్రజెండా పట్టుకుని అందరినీ ఆకర్షించారు.

Nov 15, 2023 | 08:30

- స్విమ్స్‌లో రూ.197 కోట్లతో భవనాలు నిర్మాణం - టిటిడి పాలకమండలి నిర్ణయం