Business

Jun 30, 2023 | 21:31

హైదరాబాద్‌ : చిన్న మొత్తాలపై వడ్డీ రేట్లను స్వల్పంగా పెంచుతూ కేంద్ర ఆర్థిక శాఖ నిర్ణయం తీసుకుంది.

Jun 30, 2023 | 21:23

ముంబయి : గ్లోబల్‌ దిగ్గజ బ్యాంక్‌ల సరసన హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్‌ చేరనుంది.

Jun 30, 2023 | 21:18

గూర్‌గావ్‌ : ప్రముఖ ఎలక్ట్రానిక్స్‌ ఉత్పత్తుల కంపెనీ సామ్‌సంగ్‌ నూతన గేమింగ్‌ అనుభవాల కోసం ఒడిస్సెరు ఒఎల్‌ఇడి జి9 గేమింగ్‌ మానిటర్స్‌ను విడుదల చేసినట్లు వెల్లడించింది.

Jun 30, 2023 | 21:10

న్యూఢిల్లీ : మౌలిక వసతుల రంగంలో అత్యంత కీలకమైన ఎనిమిది రంగాల వృద్థి మందగించింది.

Jun 30, 2023 | 21:05

ముంబయి : కొనుగోళ్ల మద్దతుతో దేశీయ స్టాక్‌ మార్కెట్లు పరుగులు పెడుతున్నాయి. మూడు రోజుల వరుస లాభాలతో సెన్సెక్స్‌, నిఫ్టీలు నూతన గరిష్టాలను చేరాయి.

Jun 30, 2023 | 14:44

న్యూఢిల్లీ  :  స్టాక్‌ మార్కెట్‌ సూచీలు వారాంతంలోనూ లాభాల్లో కొనసాగుతున్నాయి.

Jun 30, 2023 | 12:34

న్యూఢిల్లీ : దేశంలోని అన్ని పంచాయతీలూ డిజిటల్‌ చెల్లింపుల వినియోగాన్ని కేంద్ర ప్రభుత్వం తప్పనిసరి చేయనుంది.

Jun 29, 2023 | 21:30

న్యూఢిల్లీ : ప్రముఖ మొబైల్‌ తయారీ కంపెనీ షావోమి ఇండియా భారీగా ఉద్యోగుల కోతలకు దిగనుందని తెలుస్తోంది.

Jun 29, 2023 | 21:23

న్యూఢిల్లీ : హాస్పిటలిటీ టెక్నలాజీ ప్లాట్‌ఫాం ఓయో 2023 డిసెంబర్‌ ముగింపు నాటికి కొత్తగా 1000 హోటళ్లను జోడించనున్నట్లు తెలిపింది.

Jun 29, 2023 | 21:16

హైదరాబాద్‌ : ప్రముఖ సౌందర్య సాధానాల ఉత్పత్తి సంస్థ నైకా తొలిసారి నైకా స్కిన్‌ఆర్‌ఎక్స్‌ పేరుతో సన్‌స్క్రీన్‌లను విడుదల చేసినట్లు ప్రకటించింది.

Jun 29, 2023 | 21:05

18 శాతానికి చేరిన నిరర్థక ఆస్తులు చెల్లింపుల్లో భారీగా విఫలం ఆర్‌బిఐ వెల్లడి