Jun 29,2023 21:16

హైదరాబాద్‌ : ప్రముఖ సౌందర్య సాధానాల ఉత్పత్తి సంస్థ నైకా తొలిసారి నైకా స్కిన్‌ఆర్‌ఎక్స్‌ పేరుతో సన్‌స్క్రీన్‌లను విడుదల చేసినట్లు ప్రకటించింది. ఇందులో రెండు వేరియంట్లను ఆవిష్కరించినట్లు పేర్కొంది. వీటితో వినియోగదారుల చర్మం సూర్యరశ్మిని ఎదుర్కోగలదని, నీలి కాంతి నుండి కూడా రక్షించనుందని తెలిపింది. 50 గ్రాముల ధర రూ. 780గా నిర్ణయించినట్లు తెలిపింది.