హైదరాబాద్‌ను కోల్పోయినందున విభజిత ఆంధ్రప్రదేశ్‌లో మెరుగైన విద్యావకాశాల లక్ష్యంతో కేంద్ర విద్యా సంస్థలు నెలకొల్పాలని పునర్వ్యవస్థీకరణ చట్టంలో ప్రతిపాదించారు.
ప్రజాశక్తి - పెదనందిపాడు, తాడేపల్లి : కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా సెప్టెంబర్ 14 నుండి 24 వరకు దేశ వ్యాప్తంగా జరిగే దేశ రక్షణ భేరి ప