Entertainment

Oct 25, 2023 | 16:20

వరుస హిట్లతో దూసుకుపోతున్న హీరో కార్తి ప్రస్తుతం తన ల్యాండ్‌మార్క్ 25వ చిత్రం 'జపాన్‌' చేస్తున్నారు.

Oct 25, 2023 | 16:11

బుల్లి తెర ప్రేక్ష‌కుల‌ను అల‌రించి తిరుగులేని ఇమేజ్‌ను సంపాదించుకున్న సుడిగాలి సుధీర్ ఇప్పుడు సిల్వ‌ర్ స్క్రీన్‌పై కూడా ఆడియెన్స్‌ని మెప్పిస్తున్నారు.

Oct 25, 2023 | 16:00

"పలాస" ఫేమ్ రక్షిత్ అట్లూరి హీరోగా నటించిన సినిమా "నరకాసుర". అపర్ణ జనార్థన్, సంకీర్తన విపిన్ హీరోయిన్స్ గా కనిపించబోతున్నారు.

Oct 25, 2023 | 13:20

తమిళనాడు : ప్రముఖ నటుడు హీరో రజనీకాంత్‌ 'జైలర్‌' సినిమాతో బ్లాక్‌ బస్టర్‌ హిట్‌ కొట్టారు. ఇప్పుడు తన 170వ సినిమా షూటింగ్‌లో ఉన్నారు.

Oct 25, 2023 | 11:46

కేరళ : 'జైలర్‌' చిత్రంలో విలన్‌గా నటించిన వినాయకన్‌ను కేరళ పోలీసులు మంగళవారం సాయంత్రం అరెస్టు చేశారు.

Oct 25, 2023 | 07:48

'అందరికీ విజయదశమి శుభాకాంక్షలు. శక్తికి నిర్వచనం స్త్రీ. అలాంటి స్త్రీ శక్తి ప్రతిరూపం దుర్గమ్మ. అమ్మవారిని 108 నామాలతో స్మరిస్తాం.

Oct 24, 2023 | 19:23

హీరో సుధీర్‌ బాబు నటిస్తున్న చిత్రం 'హరోం హర'.

Oct 24, 2023 | 19:14

చిరంజీవి హీరోగా వశిష్ట తెరకెక్కించనున్న 'చిరు 156' సినిమా లాంఛనంగా ప్రారంభమైంది. ఈ సందర్భంగా మంగళవారం చిత్రబృందం ఓ వీడియో అప్టేడ్‌ ఇచ్చింది.

Oct 24, 2023 | 19:09

విజయ్ తన 68వ చిత్రాన్ని ప్రముఖ దర్శకుడు వెంకట్‌ ప్రభుతో తెరకెక్కించనున్నారు. దసరా రోజు ఈ సినిమా ప్రారంభమైంది.

Oct 24, 2023 | 19:02

విశ్వక్‌ సేన్‌ నటిస్తున్న తాజా చిత్రం 'గ్యాంగ్స్‌ ఆఫ్‌ గోదావరి' డిసెంబర్‌ 8న విడుదలకు సిద్ధమవుతోంది. తాజాగా ఈ చిత్రం నుండి ఓ పోస్టర్‌ని చిత్రబృందం విడుదల చేసింది.

Oct 24, 2023 | 16:36

''పలాస'' ఫేమ్‌ రక్షిత్‌ అట్లూరి హీరోగా నటించిన సినిమా ''నరకాసుర''. అపర్ణ జనార్థన్‌, సంకీర్తన విపిన్‌ హీరోయిన్స్‌ గా కనిపించబోతున్నారు.

Oct 24, 2023 | 16:10

వైనాట్ స్టూడియోస్, రిలయన్స్ ఎంటర్‌టైన్‌మెంట్ సగర్వంగా సమర్పిస్తున్న చిత్రం "మార్టిన్ లూథర్ కింగ్".